ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ॥ ౧ ॥
dharmakṣetre kurukṣetre samavetā yuyutsavaḥ
māmakāḥ pāṇḍavāścaiva kimakurvata sañjaya ‖ 1 ‖
తాత్పర్యం
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో చేరిన నా కుమారులు, పాండు కుమారులు ఏమి చేశారు?
MEANING
Dhritarashtra said: O Sanjaya, gathered on the sacred field of Kurukshetra, eager to fight, what did my sons and the sons of Pandu do?
