కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ ౧౭ ॥
kāśyaśca parameṣvāsaḥ śikhaṇḍī ca mahārathaḥ
dhṛṣṭadyumno virāṭaśca sātyakiścāparājitaḥ ‖ 17 ‖
తాత్పర్యం
గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఓటమి ఎరుగని సాత్యకి —
MEANING
The king of Kashi, the great archer; Shikhandi, the mighty chariot-warrior; Dhrishtadyumna, Virata and the unconquered Satyaki;
