అధ్యాయం ౧ · శ్లోకం ౫ · BG 1.5

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః ॥ ౫ ॥

dhṛṣṭaketuścekitānaḥ kāśirājaśca vīryavān
purujitkuntibhojaśca śaibyaśca narapuṅgavaḥ ‖ 5 ‖

తాత్పర్యం

ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు.

MEANING

Dhrishtaketu, Chekitana, the valiant king of Kashi, Purujit, Kuntibhoja, and Shaibya, foremost among men.