యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ ౬ ॥
yudhāmanyuśca vikrānta uttamaujāśca vīryavān
saubhadro draupadeyāśca sarva eva mahārathāḥ ‖ 6 ‖
తాత్పర్యం
పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులు — వీరందరూ మహారథులే.
MEANING
The bold Yudhamanyu, the valiant Uttamaujas, the son of Subhadra, and the sons of Draupadi: all of them great chariot-warriors.
