అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ ౯ ॥
anye ca bahavaḥ śūrā madarthe tyaktajīvitāḥ
nānāśastrapraharaṇāḥ sarve yuddhaviśāradāḥ ‖ 9 ‖
తాత్పర్యం
నా కోసం ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడిన శూరులు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరూ నానా విధ ఆయుధాలు ధరించినవారు, యుద్ధ విద్యలో నిపుణులు.
MEANING
And many other heroes, ready to give up their lives for my sake, bearing many kinds of weapons, all masters of warfare.
