అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ॥ ౧౧ ॥
ayaneṣu ca sarveṣu yathābhāgamavasthitāḥ
bhīṣmamevābhirakṣantu bhavantaḥ sarva eva hi ‖ 11 ‖
తాత్పర్యం
కాబట్టి మీరందరూ సైన్య వ్యూహంలో మీ మీ స్థానాల్లో స్థిరంగా నిలబడి, అన్ని వైపుల నుండి భీష్మ పితామహుణ్ణే రక్షించండి.
MEANING
Therefore, all of you, holding your assigned positions at every entry of the formation, must protect Bhishma above all.
