తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ ।
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ॥ ౧౪ ॥
tataḥ śvetairhayairyukte mahati syandane sthitau
mādhavaḥ pāṇḍavaścaiva divyau śaṅkhau pradadhmatuḥ ‖ 14 ‖
తాత్పర్యం
అప్పుడు తెల్లని గుర్రాలు పూన్చిన గొప్ప రథంలో ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ దివ్య శంఖాలను ఊదారు.
MEANING
Then, standing in a great chariot yoked to white horses, Krishna and Arjuna blew their divine conches.
