స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥ ౧౯ ॥
sa ghoṣo dhārtarāṣṭrāṇāṃ hṛdayāni vyadārayat
nabhaśca pṛthivīṃ caiva tumulo vyanunādayan ‖ 19 ‖
తాత్పర్యం
ఆకాశాన్నీ భూమినీ ప్రతిధ్వనింపజేసిన ఆ భయంకరమైన ఘోష ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను చీల్చివేసింది.
MEANING
That tumultuous uproar, echoing through sky and earth, tore the hearts of Dhritarashtra's sons.
