అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ।
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ॥ ౨౦ ॥
atha vyavasthitāndṛṣṭvā dhārtarāṣṭrān kapidhvajaḥ
pravṛtte śastrasampāte dhanurudyamya pāṇḍavaḥ
hṛṣīkeśaṃ tadā vākyamidamāha mahīpate ‖ 20 ‖
తాత్పర్యం
ఓ రాజా! అప్పుడు, ఆయుధాలు ప్రయోగించడానికి అంతా సిద్ధమవుతున్న సమయంలో, హనుమంతుని జెండా గల రథంలో ఉన్న అర్జునుడు యుద్ధానికి నిలిచిన ధృతరాష్ట్రుని కుమారులను చూసి, తన విల్లు ఎత్తి, హృషీకేశునితో ఈ మాటలు అన్నాడు.
MEANING
Then, O king, as the weapons were about to clash, Arjuna, whose banner bore Hanuman, looked at the sons of Dhritarashtra drawn up for battle, raised his bow, and spoke these words to Hrishikesha.
