అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ ౨౧ ॥
senayorubhayormadhye rathaṃ sthāpaya me'cyuta ‖ 21 ‖
తాత్పర్యం
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా! నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలుపు —
MEANING
Arjuna said: O Achyuta, place my chariot between the two armies,
