యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ॥ ౨౩ ॥
yotsyamānānavekṣe'haṃ ya ete'tra samāgatāḥ
dhārtarāṣṭrasya durbuddheryuddhe priyacikīrṣavaḥ ‖ 23 ‖
తాత్పర్యం
దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి యుద్ధంలో మేలు చేయాలని ఇక్కడ చేరిన యోధులను నేను చూడాలనుకుంటున్నాను.
MEANING
I wish to see those who have gathered here to fight, eager to please the evil-minded son of Dhritarashtra in battle.
