భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ॥ ౨౫ ॥
bhīṣmadroṇapramukhataḥ sarveṣāṃ ca mahīkṣitām
uvāca pārtha paśyaitānsamavetānkurūniti ‖ 25 ‖
తాత్పర్యం
భీష్మ ద్రోణుల ఎదుట, రాజులందరి ముందు నిలిపి — “పార్థా! ఇక్కడ చేరిన ఈ కౌరవులను చూడు” అని అన్నాడు.
MEANING
and, facing Bhishma, Drona and all the kings, said: “Partha, behold these Kurus gathered here.”
