తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ॥ ౨౬ ॥
tatrāpaśyatsthitānpārthaḥ pitṝnatha pitāmahān
ācāryānmātulānbhrātṝnputrānpautrānsakhīṃstathā ‖ 26 ‖
తాత్పర్యం
అక్కడ అర్జునుడు తండ్రుల వంటి పెద్దలను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను చూశాడు.
MEANING
There Partha saw, standing in both armies, fathers and grandfathers, teachers, uncles, brothers, sons, grandsons and friends,
