అధ్యాయం ౧ · శ్లోకం ౨౯ · BG 1.29

సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥ ౨౯ ॥

sīdanti mama gātrāṇi mukhaṃ ca pariśuṣyati
vepathuśca śarīre me romaharṣaśca jāyate ‖ 29 ‖

తాత్పర్యం

నా అవయవాలు సడలిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది. నా శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

MEANING

my limbs give way and my mouth is parched. My body trembles and my hair stands on end.