నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥ ౩౧ ॥
nimittāni ca paśyāmi viparītāni keśava
na ca śreyo'nupaśyāmi hatvā svajanamāhave ‖ 31 ‖
తాత్పర్యం
ఓ కేశవా! నాకు అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. యుద్ధంలో నా వాళ్ళను చంపడం వల్ల ఏ మేలూ కలుగుతుందని నాకు అనిపించడం లేదు.
MEANING
I see ill omens, O Keshava, and I foresee no good in killing my own people in battle.
