న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ॥ ౩౨ ॥
na kāṅkṣe vijayaṃ kṛṣṇa na ca rājyaṃ sukhāni ca
kiṃ no rājyena govinda kiṃ bhogairjīvitena vā ‖ 32 ‖
తాత్పర్యం
ఓ కృష్ణా! నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలూ వద్దు. ఓ గోవిందా! రాజ్యంతో, భోగాలతో, చివరకు బ్రతకడంతో కూడా మాకు ఏమి ప్రయోజనం?
MEANING
I do not long for victory, O Krishna, nor for a kingdom or its pleasures. Of what use to us is a kingdom, O Govinda, or enjoyments, or even life itself?
