యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ ౩౩ ॥
yeṣāmarthe kāṅkṣitaṃ no rājyaṃ bhogāḥ sukhāni ca
ta ime'vasthitā yuddhe prāṇāṃstyaktvā dhanāni ca ‖ 33 ‖
తాత్పర్యం
ఎవరి కోసం మేము రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకున్నామో, వాళ్ళే ప్రాణాలనూ సంపదలనూ వదులుకోవడానికి సిద్ధపడి ఈ యుద్ధంలో నిలిచారు.
MEANING
Those for whose sake we desired a kingdom, enjoyments and pleasures stand here in battle, ready to give up their lives and wealth:
