ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా ॥ ౩౪ ॥
ācāryāḥ pitaraḥ putrāstathaiva ca pitāmahāḥ
mātulāḥ śvaśurāḥ pautrāḥ śyālāḥ sambandhinastathā ‖ 34 ‖
తాత్పర్యం
గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామగార్లు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు.
MEANING
teachers, fathers, sons and grandfathers, uncles, fathers-in-law, grandsons, brothers-in-law and other kinsmen.
