నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ॥ ౩౬ ॥
nihatya dhārtarāṣṭrānnaḥ kā prītiḥ syājjanārdana
pāpamevāśrayedasmānhatvaitānātatāyinaḥ ‖ 36 ‖
తాత్పర్యం
ఓ జనార్దనా! ధృతరాష్ట్రుని కుమారులను చంపి మాకు ఏమి సంతోషం కలుగుతుంది? వీళ్ళు దుర్మార్గులే అయినా, వీళ్ళను చంపితే మాకు పాపమే అంటుకుంటుంది.
MEANING
What joy could we have, O Janardana, from killing the sons of Dhritarashtra? Sin alone would cling to us for slaying these aggressors.
