తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ ౩౭ ॥
tasmānnārhā vayaṃ hantuṃ dhārtarāṣṭrānsvabāndhavān
svajanaṃ hi kathaṃ hatvā sukhinaḥ syāma mādhava ‖ 37 ‖
తాత్పర్యం
కాబట్టి మా బంధువులైన ధృతరాష్ట్రుని కుమారులను చంపడం మాకు తగదు. ఓ మాధవా! మా వాళ్ళనే చంపుకుని మేము ఎలా సుఖంగా ఉండగలం?
MEANING
So we should not kill the sons of Dhritarashtra, our own kin. How could we be happy, O Madhava, after killing our own people?
