యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥ ౩౮ ॥
yadyapyete na paśyanti lobhopahatacetasaḥ
kulakṣayakṛtaṃ doṣaṃ mitradrohe ca pātakam ‖ 38 ‖
తాత్పర్యం
లోభంతో బుద్ధి చెడిపోయిన వీళ్ళు, వంశనాశనం వల్ల కలిగే దోషాన్నీ, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్నీ చూడలేకపోయినా —
MEANING
Even if these men, their minds overcome by greed, see no wrong in destroying a family and no sin in betraying friends,
