దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః ।
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥ ౪౩ ॥
doṣairetaiḥ kulaghnānāṃ varṇasaṅkarakārakaiḥ
utsādyante jātidharmāḥ kuladharmāśca śāśvatāḥ ‖ 43 ‖
తాత్పర్యం
వంశాన్ని నాశనం చేసేవారి ఈ దోషాల వల్ల, సమాజ ధర్మాలు, శాశ్వతమైన కుల ధర్మాలు నిర్మూలమైపోతాయి.
MEANING
Through these wrongs of the family-destroyers, which bring confusion of order, the age-old duties of community and family are uprooted.
