ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥ ౪౪ ॥
utsannakuladharmāṇāṃ manuṣyāṇāṃ janārdana
narake'niyataṃ vāso bhavatītyanuśuśruma ‖ 44 ‖
తాత్పర్యం
ఓ జనార్దనా! కుల ధర్మాలను పోగొట్టుకున్న మనుష్యులకు నరకంలో నిరవధిక నివాసం తప్పదని మేము పెద్దల నుండి వింటూ వచ్చాము.
MEANING
We have heard, O Janardana, that those whose family traditions are destroyed dwell in hell for an untold time.
