అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ॥ ౪౫ ॥
aho bata mahatpāpaṃ kartuṃ vyavasitā vayam
yadrājyasukhalobhena hantuṃ svajanamudyatāḥ ‖ 45 ‖
తాత్పర్యం
అయ్యో! రాజ్యసుఖం మీది లోభంతో మా వాళ్ళనే చంపడానికి సిద్ధపడి, ఎంతటి మహాపాపం చేయడానికి నిశ్చయించుకున్నాం!
MEANING
Alas, what a great sin we are resolved to commit, ready to kill our own people out of greed for the pleasures of a kingdom!
